6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

Writer: Pooja 04:54 PM, 6 నవంబర్, 2026
తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జిల్లెళ్లమూడిలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పంటల సాగు కోసం ఎంత పెట్టుబడి పెట్టారని అడిగి తెలుసుకున్నారు. కరవు పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం నీరు అందించి పంటలను కాపాడిందని, అయితే పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ కారణంగా నష్టం జరిగిందని రైతులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రైతులు పంటల బీమా చేయించుకున్నారా అని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ప్రకృతి విపత్తుల సమయంలో పంటల బీమాతో పాటు ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అండగా నిలుస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై రైతుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పిస్తామని చెప్పారు. అనంతరం జిల్లెళ్లమూడి వంతెన వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వాగు ఉధృతి కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయని అధికారులు, మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లెళ్లమూడి అమ్మ భక్తులు ముఖ్యమంత్రిని కలిశారు. వారు అందిస్తున్న సేవలను చంద్రబాబు అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్బాపట్ల జిల్లాతుఫాన్ ప్రభావంరైతులకు భరోసాపంటల బీమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..
టెక్నాలజీ

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా
జనరల్

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..
టెక్నాలజీ

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం
జనరల్

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?
జనరల్

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!