6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

Writer: Chandrika 04:21 PM, 6 నవంబర్, 2026
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మరోసారి కెమెరా ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీవీకే ప్రభుత్వం ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి ప్రచారాల కోసం బ్రాండ్‌ అంబాసిడర్లను లేదా సినీ ప్రముఖులను ఎంపిక చేసుకుంటాయి. అయితే విజయ్‌ కంటే పెద్ద స్టార్‌ ఎవరుంటారని భావించిందో ఏమో.. ఈసారి ఆయన్నే ప్రచారకర్తగా చూపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ భారీ యాడ్‌కు స్టార్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించనున్నారని, సినిమా స్థాయిలో నిర్మించేందుకు భారీ బడ్జెట్‌ కేటాయించినట్లు సమాచారం.

అయితే ముఖ్యమంత్రిగా, టీవీకే అధినేతగా విజయ్‌ నిర్వహిస్తున్న బాధ్యతల నేపథ్యంలో యాడ్‌ షూటింగ్‌ వెంటనే ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత చిత్రీకరణ చేపట్టే అవకాశముందని సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరగ్గా.. ఈ రెండు చోట్లా టీవీకే విజయం సాధించింది. తిరుచ్చి ఈస్ట్‌, పెరుంతురై, అంబాసముద్రం, విరాలిమలై, కరూర్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీపావళి తర్వాత ఈ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ యాడ్‌లో కనిపించనున్నారనే వార్తతో ఆయన అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..

వారణాసిలో దేశంలోనే తొలి రోప్‌వే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌..

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

మూడు రోజులైనా తగ్గని వరద నీరు.. తణుకులో ప్రజల అవస్థలు

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం..

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

ట్యాగ్లు
విజయ్‌తమిళనాడు సీఎంతమిళనాడు ప్రభుత్వంటీవీకేగౌతమ్‌ మేనన్‌ప్రభుత్వ ప్రకటనసంక్షేమ పథకాలుతమిళనాడు ఉప ఎన్నికలుజన నాయగన్‌తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ  కాంగ్రెస్ కార్యకర్తలు
రాజకీయాలు

గాంధీ భవన్ కు మంథని నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

మహాశక్తి సినిమా రివ్యూ: నయనతార నటన సినిమాను నిలబెట్టిందా?

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..
జనరల్

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి సీఎం విజయ్‌..

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద రామాయణ ప్రభంజనం..తొలి రోజే భారీ వసూళ్లు!

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే సమ్మర్ హాలిడేస్‌కు ఓటీటీ డీల్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..
బిజినెస్

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
రాజకీయాలు

తెలంగాణలో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలు..ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు
జనరల్

ఉద్యోగాలు పోతున్నా ఆర్థిక భరోసా.. మహిళా సీఈఓ నిర్ణయంపై ప్రశంసలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై సందీప్‌ వంగా ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..
జనరల్

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆయుధ డంప్‌ గుర్తింపు..

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?
క్రీడలు

హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ కింగ్స్‌లోకి వెళ్లడం నిజమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!