3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

Writer: Harika S 11:40 AM, 18 ఆగస్టు, 2026
22A భూములపై పొంగులేటి రాజీనామా చేయాలి: బీఆర్ఎస్

22A నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చిన వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన 22A నిషేధిత భూముల బాధితుల సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. 2008లో ULC చట్టం రద్దైన తర్వాత కూడా ఈ భూములను మళ్లీ నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.

రంగారెడ్డి జిల్లాలో సుమారు 7,500 జీవోలు, మేడ్చల్ జిల్లాలో దాదాపు 6,000 జీవోల ద్వారా పెద్ద సంఖ్యలో ఆస్తులు ప్రభావితమయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. 22A జాబితా నుంచి ఆస్తులను తొలగించేందుకు కమీషన్లు అడుగుతున్నారన్న ఆరోపణలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి, ఎలాంటి షరతులు లేకుండా ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జరిగిన ఇబ్బందులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

పీఎఫ్‌ఎంఎస్‌కు ఆధార్‌ ధ్రువీకరణలో ప్రత్యేక గుర్తింపు

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

యాదాద్రి ఐదో యూనిట్‌ ప్రారంభానికి పనులు ముమ్మరం

ట్యాగ్లు
హరీశ్ రావుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిబీఆర్ఎస్22A భూములుతెలంగాణ రాజకీయాలునిషేధిత ఆస్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన
జనరల్

హైదరాబాద్‌ ప్రజా రవాణాపై మంత్రుల ప్రత్యక్ష పరిశీలన

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం
క్రీడలు

ఆసియా క్రీడలు: మెడల్‌ టేబుల్‌లో భారత్‌కు ఐదో స్థానం

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు
క్రీడలు

ఆఖరి వన్డేలో మార్పులకు టీమిండియా కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!