25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Writer: Pooja 06:54 PM, 25 సెప్టెంబర్, 2026
గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఖైరతాబాద్‌ బడా గణేశుడి నిమజ్జనం శుక్రవారం పూర్తికాగా, జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గణేశ్‌ విగ్రహాలు నిర్దేశిత నిమజ్జన ప్రాంతాలకు తరలుతున్నాయి.

వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు, భక్తులు అధికారులకు సహకరించి విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు. డీజీపీ, జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పోలీస్‌ కమిషనర్‌ తదితర అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎంజే మార్కెట్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

ట్యాగ్లు
గణేశ్ నిమజ్జనంహైదరాబాద్ గణేశ్పొన్నం ప్రభాకర్గణేశ్ శోభాయాత్రఖైరతాబాద్ గణేశ్హైదరాబాద్ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్
జనరల్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు
జనరల్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ
జనరల్

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జనరల్

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వివేకా కేసులో సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!