9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు

Writer: Nithish 12:55 PM, 9 అక్టోబర్, 2026
సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు

ఓటరు జాబితాల సవరణలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తన నిరసనలను ఉధృతం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో ఆందోళనలు చేపట్టిన పార్టీ.. నేడు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ‘ఛప్పల్ ప్రొటెస్ట్’ పేరుతో చెప్పుల నిరసన నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, సమన్వయకర్త అభిజీత్ దీప్కే నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తున్న బాధితులతో పాటు ప్రజా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ నిరసనకు సినీ నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఐషే ఘోష్, నేహా బోరా మద్దతు తెలపనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్త నిరసన చేపడతామని సీజేపీ నేతలు హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జహీరాబాద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నిధి అగర్వాల్ సందడి

మహబూబాబాద్ పౌరసరఫరాల కార్యాలయంలో ఏసీబీ సోదాలు

యువతను నిర్బంధిస్తున్నారంటూ బీజేపీపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు

హెచ్-1బి వీసాదారులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన భారత్

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్ధ్రువ్ రాఠీజ్ఞానేశ్ కుమార్సీఈసీ రాజీనామాకాక్రోచ్ జనతా పార్టీబెంగళూరు నిరసనఓటరు జాబితాఎన్నికల సంఘంచెప్పుల నిరసనజంతర్ మంతర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జహీరాబాద్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నిధి అగర్వాల్ సందడి
జనరల్

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీని ఆపడం అసాధ్యం.. ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

మహబూబాబాద్ పౌరసరఫరాల కార్యాలయంలో ఏసీబీ సోదాలు
జనరల్

మహబూబాబాద్ పౌరసరఫరాల కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం
సినిమాలు

సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం

యువతను నిర్బంధిస్తున్నారంటూ బీజేపీపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు
జనరల్

యువతను నిర్బంధిస్తున్నారంటూ బీజేపీపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు

హెచ్-1బి వీసాదారులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
జనరల్

హెచ్-1బి వీసాదారులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన భారత్

సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు
జనరల్

సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు
జనరల్

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్
జనరల్

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!
గాసిప్స్

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్
రాజకీయాలు

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!