13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

Writer: Pooja 03:09 PM, 13 ఆగస్టు, 2026
ఈసీ వివరణపై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్

తన ఓటు తొలగించలేదని ఈసీ అధికారులు చేసిన ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. అధికారులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన ఓటు తొలగించారని వీడియో చేసిన తర్వాత అధికారులు తనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని చెప్పారని, అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను తొలగించి, పొరపాటు జరిగిందని మరో వీడియో పెట్టాలని అధికారులు కోరారని చెప్పారు.

అనంతరం హడావుడిగా వెబ్‌సైట్‌లో తన ఓటు స్టేటస్‌ను ‘షిఫ్టెడ్’గా మార్చి, కొన్ని మీడియా సంస్థలకు సమాచారం పంపి తాను అబద్ధం చెప్పినట్లుగా చిత్రీకరించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. దేశ పౌరులు తమ ఓటు హక్కు కోసం క్యూలో నిలబడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు. త్వరలో అన్ని ఆధారాలతో ప్రెస్‌మీట్ నిర్వహిస్తానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

మహారాష్ట్రలో అకాలీదళ్ చీఫ్ పై దాడి

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

ఖనిజ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

అదానీ కేసు కొట్టివేతపై రాహుల్‌ గాంధీ అనుమానాలు

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

రంగనాథ్ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

ట్యాగ్లు
ప్రకాష్ రాజ్ఈసీ అధికారులుఓటు హక్కుఓటర్ ఐడీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్
సినిమాలు

ఆయనను తొలిసారి కలిసినప్పుడు షాక్ అయ్యా: శ్రీయ శరణ్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్
జనరల్

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు - మంత్రి పొన్నమ్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం
షోస్

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్
జనరల్

దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కేసులో కొత్త అప్‌డేట్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్
సినిమాలు

రజనీకాంత్‌ను తొలిసారి కలిసినప్పుడు షాకయ్యా: శ్రియా శరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!