13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం

Writer: Harika S 01:00 PM, 13 ఆగస్టు, 2026
రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం

రైడ్‌ యాప్‌లలో ప్రయాణానికి ముందే టిప్‌ ఇవ్వాలని ప్రయాణికులను ప్రోత్సహించకూడదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్లకు సూచించింది. రైడ్‌ త్వరగా దొరుకుతుందనే ఆశతో ప్రయాణికులు అదనంగా చెల్లించేలా యాప్‌లలో ముందస్తు టిప్పింగ్‌ ఆప్షన్లను ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది.

బుకింగ్‌ ప్రక్రియలో ‘ముందస్తు టిప్‌ ఇవ్వండి’, ‘యాడ్‌-ఆన్‌ను ఎంచుకోండి’, ‘మీ రైడ్‌ త్వరగా ఖరారయ్యే అవకాశాలను మెరుగుపరచుకోండి’ వంటి సందేశాలను కొన్ని రైడ్‌-హెయిలింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు చూపిస్తున్నాయన్న నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచనలు చేసింది. ప్రయాణికులు అదనపు చెల్లింపులు చేయాల్సిన ఒత్తిడి లేకుండా రైడ్‌ బుకింగ్‌ ప్రక్రియను నిర్వహించడమే ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ లేఖ

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
ట్యాగ్లు
రైడ్‌ యాప్‌లుముందస్తు టిప్‌రోడ్డు రవాణా మంత్రిత్వశాఖక్యాబ్‌ సేవలుమోటార్‌ వెహికల్‌ అగ్రిగేటర్లురవాణా నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

లోక్‌సభ నిరవధిక వాయిదా

లోక్‌సభ నిరవధిక వాయిదా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బస్తర్ మాజీ నక్సల్స్‌ కొత్త అవతారం.. రాయ్‌పూర్‌లో ర్యాంప్ వాక్
జనరల్

విశ్వనాథ్ & సన్స్ స్పెషల్ ప్రీమియర్ షో రివ్యూ...
సినిమాలు

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’ విజువల్స్‌పై రణబీర్ షాకింగ్ కామెంట్స్!

రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం
జనరల్

రైడ్‌కు ముందే టిప్‌ వద్దు.. యాప్‌లకు కేంద్రం ఆదేశం

నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ లేఖ
జనరల్

నిజమైన ఓటర్లకు అన్యాయం జరగొద్దు.. ఎన్నికల కమిషనర్‌కు వైసీపీ లేఖ

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
జనరల్

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా
రాజకీయాలు

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, సిసోడియా

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి వదంతులతో పాక్‌లో కలకలం

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జెన్‌ జీ వివాదంపై కంగనా కీలక వ్యాఖ్యలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు
రాజకీయాలు

కుటుంబాన్ని పోలీసులు విచారించడంపై దాస్ ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!