9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

Writer: Nithish 05:53 AM, 9 అక్టోబర్, 2026
స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

విదేశాల్లో స్థిరపడినా మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బతుకమ్మ, బోనాల వంటి పండుగలను స్విట్జర్లాండ్‌లో నిర్వహిస్తూ తెలుగు భాషా సంస్కృతిని భావితరాలకు అందించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా తెలంగాణ శాసన వ్యవస్థ ప్రతినిధుల బృందం గురువారం స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌ తెలుగు అసోసియేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను గుత్తా సుఖేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆవిష్కరించారు.

స్విట్జర్లాండ్‌లో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయం గురించి తెలుగు సంఘం ప్రతినిధులు బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు, స్విట్జర్లాండ్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్‌ వేదాంతం, కార్యదర్శి హరిప్రసాద్‌ పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ ప్రతినిధుల బృందం బెర్న్‌లోని చారిత్రక పార్లమెంట్‌ భవనాన్ని సందర్శించింది. స్విట్జర్లాండ్‌ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అక్కడి ప్రతినిధులతో చర్చించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

ట్యాగ్లు
తెలంగాణగుత్తా సుఖేందర్‌రెడ్డిగడ్డం ప్రసాద్‌కుమార్స్విట్జర్లాండ్‌ తెలుగు సంఘంబతుకమ్మ ఉత్సవాలుబోనాల పండుగతెలుగు సంస్కృతిబెర్న్‌ పార్లమెంట్‌కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌తెలంగాణ శాసన వ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన
జనరల్

ప్రపంచాన్ని వణికించనున్న ఎల్‌నినో.. తీవ్ర వేడిపై ఆందోళన

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల
జనరల్

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం
జనరల్

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం
బిజినెస్

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!