2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రజలను కాపాడండి - మంత్రి పొన్నం

Writer: Vamshi 04:07 PM, 1 మార్చి, 2026
తెలంగాణ ప్రజలను కాపాడండి - మంత్రి పొన్నం

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల భద్రతను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ ఉన్న భారతీయులు ముఖ్యంగా తెలంగాణ వాసులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అక్కడి తెలంగాణ ప్రజలను స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

ట్యాగ్లు
తెలంగాణగల్ఫ్ సంక్షోభంభారతీయులుప్రజల భద్రతప్రభుత్వ అప్రమత్తతపొన్నం ప్రభాకర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?
సినిమాలు

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత
జనరల్

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు
జనరల్

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి
బిజినెస్

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం
జనరల్

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
క్రీడలు

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల
సినిమాలు

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
జనరల్

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు
జనరల్

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!