25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

Writer: Pooja 12:41 PM, 9 ఆగస్టు, 2026
క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చింది - మోదీ

చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ నాయకత్వ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ఉద్యమం. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచల సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్యం, త్యాగాలు భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా క్విట్ ఇండియా ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ ఉద్యమం దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని, ‘డూ ఆర్ డై’ అనే సంకల్పంతో ప్రజల్లో అపారమైన ధైర్యాన్ని నింపిందని ఆయన గుర్తుచేశారు. జాతి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ స్వదేశీని ప్రోత్సహించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

ట్యాగ్లు
క్విట్‌ ఇండియా ఉద్యమంస్వాతంత్ర్య సంగ్రామంనరేంద్ర మోదీఅమిత్‌ షాస్వాతంత్ర్య ఉద్యమంభారత చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనరల్

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట
జనరల్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!