9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

Writer: Pooja 06:10 AM, 9 ఆగస్టు, 2026
మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మహిళల స్వేచ్ఛ, రాజకీయ భాగస్వామ్యంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు స్పందించారు. మహిళలపై అంత గొప్ప అభిప్రాయం ఉంటే మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలని రిజిజు కోరారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు 2023లోనే కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఇప్పటివరకు దాన్ని అమలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్‌’ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ యువతే దేశానికి అతిపెద్ద బలమని అన్నారు. యువతకు సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన ఉద్యోగావకాశాలు లేవని, విద్యా ప్రమాణాలు తగ్గడం, తయారీ రంగం బలహీనపడటం, రుణాల లభ్యతలో ఇబ్బందులు, కృత్రిమ మేధ, ప్రశ్నపత్రాల లీకేజీల వంటి సమస్యలు యువతను నిరాశకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఆందోళనలు ప్రజల్లో చైతన్యం కలిగించాయని అన్నారు. కాంగ్రెస్‌ కంటే కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) విద్యార్థుల సమస్యలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ అంశాలపై ప్రభుత్వం ఆకస్మికంగా బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ ఎంపీలకు విప్‌ జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

ట్యాగ్లు
మహిళా రిజర్వేషన్రాహుల్ గాంధీకిరెణ్ రిజిజుమహిళా బిల్లుడీలిమిటేషన్పార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ
జనరల్

జియోలాజికల్ సర్వేకు తొలిసారి మహిళా డీజీ

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్
జనరల్

ఇండిపెండెన్స్ డే వేళ ఢిల్లీ భద్రతపై ఫోకస్

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌
రాజకీయాలు

జాబ్‌ క్యాలెండర్‌ ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్‌

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ
జనరల్

పెద్ది కుటుంబానికి కేసీఆర్ అండ

వందేమాతరానికి చట్టపరమైన హోదా
జనరల్

వందేమాతరానికి చట్టపరమైన హోదా

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు
జనరల్

అరుణాచలేశ్వరుడి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్
జనరల్

మహిళా కోటాపై రాహుల్‌ – రిజిజు వార్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?
జనరల్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి ఎందుకింత ఆలస్యం?

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!
జనరల్

రష్యా చమురుపై భారత్‌కు అమెరికా భారీ షాక్!

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై కేంద్రం క్లారిటీ

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు
సినిమాలు

సూర్యతో నటించడం నా అదృష్టం - మమిత బైజు

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!