23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

Writer: Harika S 10:44 PM, 6 జులై, 2026
గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు...

ఆంధ్రప్రదేశ్ తీరంలో బోటు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌక వరకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను భారత నౌకాదళ హెలికాప్టర్ ద్వారా ఐఎన్‌ఎస్ డేగాకు తరలించి అనంతరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

నౌకాదళం, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సంయుక్తంగా హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, గస్తీ బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెస్క్యూ ఆపరేషన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గంగవరం తీరానికి సమీపంలోని 12 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపును మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండటం, బలమైన గాలులు వీయడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆన్‌లైన్ విధానం

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ వస్తున్నా - సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్మత్స్యకారులురెస్క్యూ ఆపరేషన్భారత నౌకాదళంకోస్ట్ గార్డ్గంగవరం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు
సినిమాలు

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు

థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్
సినిమాలు

థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

ఓవర్సీస్ లో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్
సినిమాలు

ఓవర్సీస్ లో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’లో విలన్‌గా రెజీనా?

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...
సినిమాలు

‘టాక్సిక్’ కౌంట్‌డౌన్ షురూ...

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
గాసిప్స్

ఓటీటీలోకి ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ
సినిమాలు

తేజ సజ్జకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం
క్రీడలు

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు అరుదైన గౌరవం

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి
జనరల్

శబరిమల భక్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం - భాను ప్రకాశ్ రెడ్డి

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం
జనరల్

జపాన్‌లో నిజాయితీకి ఇదే నిదర్శనం

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ
జనరల్

బీజేపీ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!