21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓయూ హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి.. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతివ్వాలి - రాంచందర్‌రావు

Writer: Nithish 12:25 PM, 21 సెప్టెంబర్, 2026
ఓయూ హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలి.. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతివ్వాలి - రాంచందర్‌రావు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టల్‌ వసతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సంప్రదాయబద్ధంగా హుస్సేన్‌ సాగర్‌లో జరిగే గణేశ్‌ నిమజ్జనాలకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓయూ క్యాంపస్‌లోని పలు హాస్టళ్లను సందర్శించిన ఆయన.. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. పాత హాస్టల్‌ భవనాలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో ఆధునిక వసతి గృహాలను నిర్మించాలని కోరారు.

‘ఈ’ హాస్టల్‌ విద్యార్థులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ‘సి’ హాస్టల్‌కు తరలించడంపై రాంచందర్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు, హైదరాబాద్‌లో దశాబ్దాలుగా హుస్సేన్‌ సాగర్‌ వేదికగా గణేశ్‌ నిమజ్జనాలు నిర్వహిస్తున్నందున ఈసారి కూడా ప్రధాన సాగర్‌లోనే నిమజ్జనాలకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. భారీ క్రేన్లు, పారిశుధ్య ఏర్పాట్లతో నిమజ్జన ప్రక్రియను నిర్వహించడంతో పాటు అవసరమైన భద్రత, మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన

ప్రశ్న రావణ్‌ను చుట్టుముట్టిన ప్రశ్నలు..ఆ విషయాల్లో మాత్రం మౌనం!

ప్రశ్న రావణ్‌ను చుట్టుముట్టిన ప్రశ్నలు..ఆ విషయాల్లో మాత్రం మౌనం!

ట్యాగ్లు
రాంచందర్‌రావుబీజేపీ తెలంగాణఉస్మానియా యూనివర్సిటీఓయూ హాస్టల్స్విద్యార్థుల సమస్యలుహుస్సేన్‌ సాగర్‌గణేశ్‌ నిమజ్జనంహైదరాబాద్‌తెలంగాణ బీజేపీగణేశ్‌ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి
బిజినెస్

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన
జనరల్

ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేయం - హూతీల కీలక ప్రకటన

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!