21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

Writer: Harika S 12:49 PM, 21 సెప్టెంబర్, 2026
బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ప్రత్యేకమైన అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో బన్నీ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ప్రకటన సమయం, అందులో ఉండే వివరాలను నిర్మాణ సంస్థ గోప్యంగా ఉంచడంతో సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి నెలకొంది. ఎలాంటి ఆలస్యం లేకుండా అప్‌డేట్‌ను వెల్లడించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సన్ పిక్చర్స్‌ను కోరుతున్నారు.

ఈ సినిమాలో దీపికా పడుకోణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం అట్లీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఓ డాన్ చుట్టూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం అట్లీ ప్రత్యేకంగా కొన్ని గెస్ట్ రోల్స్‌ను కూడా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా అప్‌డేట్ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

క్రిష్ మూవీ.. రీషూట్?

క్రిష్ మూవీ.. రీషూట్?

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?

రవితేజ రెమ్యూనరేషన్ షాక్.. ఆగిపోయిన దిల్ రాజు సినిమా?

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

బాలయ్య ‘దాదా’ ఫస్ట్ సింగిల్‌పై థమన్ అప్డేట్.. క్లారిటీ ఎప్పుడంటే?

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

చిరంజీవి ‘విశ్వంభర’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్

ట్యాగ్లు
అల్లు అర్జున్అట్లీసన్ పిక్చర్స్దీపికా పడుకోణెమృణాల్ ఠాకూర్జాన్వీ కపూర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి
బిజినెస్

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!