18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు మంత్రులతో రేవంత్ కీలక సమావేశం..

Writer: Chandrika 07:09 AM, 18 జూన్, 2026
నేడు మంత్రులతో రేవంత్ కీలక సమావేశం..

రేవంత్ రెడ్డి నేడు అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పరిపాలనా అంశాలు, పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

ఈ సమావేశంలో ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి మెట్రో రుణాల విడుదలలో జాప్యం, ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, రైతు భరోసా నిధుల విడుదల తేదీ ఖరారు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని కలిసేందుకు మంత్రుల బృందాన్ని పంపే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ ప్రభుత్వంమంత్రివర్గ సమావేశంసచివాలయంఐఆర్‌ఎఫ్‌సీమెట్రో రుణంధాన్యం కొనుగోలురైతు భరోసాతుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..
జనరల్

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!