23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

Writer: Shivani K 11:45 AM, 23 సెప్టెంబర్, 2026
‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

ఈ నెల 24న విడుదల కానున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన మెమోను పునఃసమీక్షించి, ఉపసంహరించే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ మంగళవారం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. టికెట్‌ ధరల పెంపునకు సంబంధించిన మెమోను చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారని, ధరల పెంపునకు కారణాలు, సినిమా బడ్జెట్‌ వివరాలు వెల్లడించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌ రాజె ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారమే మెమో ఇచ్చామని కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం టికెట్‌ ధరల పెంపు కోరేవారు సినిమా విడుదలకు 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాంటి దరఖాస్తును ముందుగానే ప్రజల పరిశీలనకు ఉంచితే అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ఉంటుందని తెలిపారు. విడుదలకు రెండు, మూడు రోజుల ముందు మెమోలు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మెమోను పునఃసమీక్షించి ఉపసంహరించే అంశాన్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలించాలని సూచిస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిటికెట్ ధరల పెంపుతెలంగాణ హైకోర్టుసినిమా టికెట్ ధరలుహోంశాఖజస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్తెలంగాణ ప్రభుత్వంటాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని
జనరల్

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!