12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

Writer: Shivani K 09:45 AM, 12 ఆగస్టు, 2026
ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్ నుంచి ముప్పు హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌కు బదులుగా చిన్న విమానంలో ప్రయాణించిన విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. భద్రతా కారణాలతో సీక్రెట్ సర్వీస్, సైన్యం సూచన మేరకు తనను మరో విమానంలో తరలించినట్లు తెలిపారు. తనకు ముప్పు ఉండి ఉండొచ్చని, అయితే ఇలాంటి బెదిరింపులు తరచూ వస్తుంటాయని ట్రంప్ పేర్కొన్నారు.

జులైలో తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు ఖతార్ కానుకగా ఇచ్చిన బోయింగ్ 747-8లో ట్రంప్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మాత్రం పాత ఎయిర్ ఫోర్స్ వన్‌లో వెళ్తున్నట్లు కనిపించినప్పటికీ, భద్రతా సిబ్బంది ఆయనను చిన్న విమానంలో తరలించినట్లు సమాచారం. ఈ సమయంలో పాత్రికేయులు, ఇతర సిబ్బందిని వదిలి ట్రంప్‌ను మాత్రమే తరలించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

కొలంబియాలో భూకంప బీభత్సం

కొలంబియాలో భూకంప బీభత్సం

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా అధ్యక్షుడుసీక్రెట్ ఫ్లైట్ఎయిర్ ఫోర్స్ వన్ఇరాన్ బెదిరింపులుపశ్చిమాసియా ఘర్షణలుట్రంప్ భద్రతఅమెరికా వార్తలునాటో సదస్సుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!