8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

Writer: Pooja 06:58 PM, 24 జులై, 2026
బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

శ్రీమతి నందమూరి బసవతారకం గారి శతజయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ‘నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో అన్నదాన కార్యక్రమంతో ట్రస్ట్ కార్యకలాపాలను ప్రారంభించారు. ట్రస్ట్‌కు నందమూరి మోహనకృష్ణ చైర్మన్‌గా, నందమూరి మోహన రూపా మేనేజింగ్ ట్రస్టీగా, నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్న కుమార్ ట్రస్టీలుగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ. నందమూరి తారక రామారావు గారికి ప్రతి అడుగులో అండగా నిలిచి కుటుంబాన్ని ఎంతో బాధ్యతగా తీర్చిదిద్దిన బసవతారకం గారి సేవలను స్మరించుకున్నారు. ఆమె స్ఫూర్తితో పేదలకు అండగా నిలుస్తూ విద్య, వైద్యం, స్కాలర్‌షిప్‌లు వంటి సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఈ ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు.

మేనేజింగ్ ట్రస్టీ నందమూరి మోహన రూపా మాట్లాడుతూ. ఎన్టీఆర్, బసవతారకం గారి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. కుటుంబ సభ్యులు బసవతారకం గారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ట్యాగ్లు
ఎన్టీఆర్బసవతారకంచారిటబుల్ ట్రస్ట్అన్నదానంనందమూరి కుటుంబంసేవా కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 డే 2: టాస్క్‌లతో పెరిగిన హీట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 2: టాస్క్‌లతో పెరిగిన హీట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
జనరల్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్
జనరల్

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట
జనరల్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!