8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

Writer: Pooja 07:06 PM, 8 సెప్టెంబర్, 2026
‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘మూకుత్తి అమ్మన్ 2’. గతంలో తమిళం, తెలుగు ప్రేక్షకులను అలరించి విజయం సాధించిన ‘మూకుత్తి అమ్మన్’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. సీనియర్ దర్శకుడు సుందర్ సి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార మరోసారి పవర్‌ఫుల్ దేవత పాత్రలో కనిపించనున్నారు. రెజీనా కాసాండ్రా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇషారి గణేష్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షూటింగ్ ప్రారంభమై చాలాకాలం గడిచినా ఇప్పటివరకు సినిమా థియేట్రికల్ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నయనతార అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రాబోయే దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే రిలీజ్ తేదీపై అధికారిక స్పష్టత కోసం ఎదురుచూడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

ట్యాగ్లు
నయనతారమూకుత్తి అమ్మన్ 2సుందర్ సిరెజీనా కాసాండ్రాయోగిబాబుతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్
జనరల్

పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని కవిత డిమాండ్

బిగ్ బాస్ తెలుగు 10 డే 2: టాస్క్‌లతో పెరిగిన హీట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 2: టాస్క్‌లతో పెరిగిన హీట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’ రిలీజ్‌పై పెరిగిన బజ్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
జనరల్

భార్య మెయింటెనెన్స్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్
జనరల్

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రయత్నం – ఉత్తమ్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట
జనరల్

చైనా డ్యాన్సర్‌తో మళ్లీ ట్రెండ్ అవుతున్న ‘పౌర్ణమి’ పాట

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌కు రంగం సిద్ధం

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్
బిజినెస్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు డౌన్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

అసెంబ్లీ తీరుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్
జనరల్

ఇస్రో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు - ఛైర్మన్ నారాయణన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!