7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు

Writer: Nithish 11:01 AM, 7 అక్టోబర్, 2026
ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలో మాట్లాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని అన్నారు. ఇన్నేళ్లుగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాల ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా ప్రజలు తనపై విశ్వాసం చూపించారని పేర్కొంటూ, ఎన్డీఏ మిత్రపక్షాలకు, దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

అంతకుముందు ఢిల్లీలోని శ్రీ వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ.. దేశ ప్రజలందరి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు తనకు శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నానన్నారు. ప్రజలే తనకు భగవంతుడి స్వరూపమని, దేశం తనకు ఎంతో ఇచ్చిందని, అందుకే దేశమే తనకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

ట్యాగ్లు
నరేంద్ర మోదీసేవా సంకల్ప్ యాత్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవఢిల్లీప్రధాని మోదీగుజరాత్ సీఎంప్రజాసేవఎన్డీఏశ్రీ వినాయక మందిరంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?
జనరల్

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!
జనరల్

పెళ్లి సంబంధాలు రావడం లేదంటూ సీఎంకు రైతు వినతి.. వీడియో వైరల్!

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు
జనరల్

25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!
జనరల్

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు
షోస్

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..
క్రీడలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!