25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

Writer: Nithish 06:06 AM, 25 సెప్టెంబర్, 2026
ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆహ్వాన కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాం, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ సీఎంలను ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు.

ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్‌, ఎంపీ కేశినేని శివనాథ్‌ గురువారం గువాహటిలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను కలిసి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతకుముందు అస్సాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అశోక్‌ సింఘాల్‌, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవితోనూ వారు భేటీ అయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు తరలివచ్చే నేపథ్యంలో వేడుకల విశిష్టతను వారికి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
ట్యాగ్లు
విజయవాడ దసరాఇంద్రకీలాద్రికనకదుర్గ ఆలయందసరా 2026ఆంధ్రప్రదేశ్‌చంద్రబాబు నాయుడుసత్యకుమార్‌ యాదవ్‌కేశినేని శివనాథ్‌హిమంత బిశ్వ శర్మవిజయవాడ ఉత్సవ్‌శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!