22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో శ్రీచక్ర తీర్థ ముక్కోటి.. ఈ పవిత్ర ఉత్సవం విశిష్టత ఏంటో తెలుసా?

Writer: Nithish 05:28 AM, 20 నవంబర్, 2026
తిరుమలలో శ్రీచక్ర తీర్థ ముక్కోటి.. ఈ పవిత్ర ఉత్సవం విశిష్టత ఏంటో తెలుసా?

తిరుమల శేషాచల కొండల్లో బ్రహ్మ, స్కంధ, వరాహ పురాణాల ప్రకారం 66 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు పురాణ ప్రతీతి. వీటిలో శ్రీవారి పుష్కరిణి, పాపవినాశనం, ఆకాశగంగ, పాండవ తీర్థం, శ్రీచక్ర తీర్థం, కుమార తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థాలను అత్యంత పవిత్రమైన సప్త తీర్థాలుగా భావిస్తారు. ఈ తీర్థాల్లో పవిత్రమైన రోజుల్లో స్నానమాచరిస్తే పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా ఈ తీర్థాలకు ప్రత్యేకంగా ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కార్తిక శుద్ధ ద్వాదశి సందర్భంగా నవంబర్ 21న తిరుమలలో శ్రీచక్ర తీర్థ ముక్కోటి ఉత్సవం వైభవంగా జరగనుంది. టీటీడీ ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకలను నిర్వహించనుంది.

శ్రీవారి ఆలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో శిలాతోరణం సమీపంలో శ్రీచక్ర తీర్థం ఉంది. పురాణాల ప్రకారం, పద్మనాభ మహర్షి ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేయగా, ఆయనను రాక్షసుడి బారి నుంచి రక్షించేందుకు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. అనంతరం ఆ చక్రాన్ని భక్తుల రక్షణ కోసం అక్కడే ఉండేలా వరమిచ్చినట్లు వరాహ పురాణం వివరిస్తోంది. అప్పటి నుంచి ఈ ప్రాంతం చక్రతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ముక్కోటి పర్వదినం సందర్భంగా శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాల నడుమ తీర్థానికి చేరుకుని చక్రత్తాళ్వారు, నరసింహస్వామి, ఆంజనేయస్వామి వారికి విశేష అభిషేకాలు, పుష్పాలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర ఉత్సవాన్ని దర్శించుకోవడం, తీర్థ జలాలను శిరస్సుపై చల్లుకోవడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

వోయేజర్-1 నౌకలో భారతీయ సంగీత ప్రయాణం

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

డ్రగ్స్‌ రహిత భారత్‌ ఉద్యమానికి ప్రభాస్‌ మద్దతు..

ట్యాగ్లు
తిరుమలశ్రీచక్ర తీర్థంచక్రతీర్థ ముక్కోటికార్తిక మాసంకార్తిక ద్వాదశిసప్త తీర్థాలుతిరుమల పుణ్యతీర్థాలుటీటీడీశ్రీవారి ఆలయంహిందూ ఆధ్యాత్మికం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!
క్రీడలు

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!