11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీశైలానికి నిలిచిన వరద. గోదావరికి భారీ వరద ఉదృతి

Writer: Pooja 06:05 AM, 27 ఆగస్టు, 2026
శ్రీశైలానికి నిలిచిన వరద. గోదావరికి భారీ వరద ఉదృతి

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ ప్రాజెక్టులు, కాలువలకు నీటి విడుదల, విద్యుదుత్పత్తి కారణంగా జలాశయంలో నిల్వలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం 215.80 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను 162.05 టీఎంసీల నీరు ఉంది. తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, కల్వకుర్తి తదితర మార్గాల ద్వారా కలిపి 48,906 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. జూరాల నుంచి 14,359 క్యూసెక్కులు విడుదల కాగా, శ్రీశైలానికి 15,219 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది.

మరోవైపు గోదావరిలో వరద ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద 5,83,563 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, పోలవరం ప్రాజెక్టులోకి 5,10,872 క్యూసెక్కుల వరద చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 4,63,583 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద కారణంగా వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు వంతెన, కుక్కునూరు మండలంలోని గుండేటివాగు కాజ్‌వే నీటమునగడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

హైదరాబాద్‌లో పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌కు ప్రతిపాదన.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు వెళ్లే సదుపాయం

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై ఏపీ NTR వైద్యసేవ ట్రస్ట్‌ చర్యలు..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

నేపాల్‌లో బుడిగండకి నదికి భారీ వరద..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

శ్రీశైలంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు..

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

‘గరివిడి లక్ష్మి’ సినిమాపై నారా లోకేశ్‌ ఆసక్తికర ట్వీట్‌...

ట్యాగ్లు
శ్రీశైలం జలాశయంగోదావరి వరదలుపోలవరంతెలంగాణ జలాలుఆంధ్రప్రదేశ్సాగునీటి సమాచారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?
గాసిప్స్

యశ్‌తో తమిళ డైరెక్టర్ భారీ సాహసం?

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?
గాసిప్స్

మహేశ్ బాబు సుకుమార్ సినిమా నిజమేనా?

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!
గాసిప్స్

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై విమర్శలు!

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?
సినిమాలు

తెలుగులో నిరాశ పరుస్తున్న హనుమాన్ అంశ్‌?

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?
గాసిప్స్

రణబాలి ప్రీమియర్ పాస్‌లపై విమర్శలు.. ఎందుకు?

లోకేశ్‌కు బన్నీ గడువు?
గాసిప్స్

లోకేశ్‌కు బన్నీ గడువు?

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?
గాసిప్స్

రాకీ భాయ్‌తో టాలీవుడ్ యువ దర్శకుడి సినిమా?

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?
గాసిప్స్

ఆదిత్య ధర్ అశ్వత్థామ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు?

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?
సినిమాలు

టాలీవుడ్‌లో పెయిడ్ ట్రోలింగ్ వెనుక ఎవరున్నారు?

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?
గాసిప్స్

మళ్లీ కుటుంబ కథల బాటలో నాని పయనం?

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..
బిజినెస్

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..
జనరల్

తల్లికి వందనం రెండో విడతలో మరో 3.29 లక్షల మందికి లబ్ధి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!