
బిజినెస్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం సుమారు 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 25 కంపార్ట్‌మెంట్లలో సర్వదర్శనం భక్తులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో టైమ్‌స్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
మంగళవారం మొత్తం 73,285 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 32,334 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!