27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

Writer: Pooja 06:59 AM, 27 ఆగస్టు, 2026
తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లోపాలను చూపించే వీడియోలను చిత్రీకరించి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో ఓ సోషల్‌ మీడియా జర్నలిస్టుతో పాటు పలువురు ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఘాజియాబాద్‌, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌, హర్దోయి, హాథ్రస్‌, మీరట్‌, లక్నో, అమేథీ, సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాల్లో కనీసం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అంతకుముందు డియోరియాలో యువ కార్యకర్త రజత్‌ సింగ్‌పై కూడా కేసు నమోదైంది.

ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన “నకిలీ”, “తప్పుదోవ పట్టించే” వీడియోలను ప్రచారం చేస్తూ రాష్ట్రంలో వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆగస్టు 22న ఉన్నతాధికారులను ఆదేశించిన తర్వాత ఈ ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో పలు జిల్లాల్లో అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు, ముఖ్యంగా యూట్యూబర్లు, సోషల్‌ మీడియా వినియోగదారుల ప్రవేశాన్ని నిషేధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

ట్యాగ్లు
ఉత్తరప్రదేశ్ప్రభుత్వ పాఠశాలలుతప్పుడు సమాచారంఆప్సోషల్ మీడియాయోగి ఆదిత్యనాథ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌
బిజినెస్

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్‌పై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్
జనరల్

తప్పుడు సమాచార వీడియోలపై యూపీ సర్కార్‌ సీరియస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్
బిజినెస్

ఏఐతో లక్షల ఉద్యోగాలు మాయం కావచ్చు - బిల్‌గేట్స్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్
జనరల్

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం ధరలు స్థిరం...నేటి తాజా రేట్లు ఇవే

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి
జనరల్

నేపాల్‌ విపత్తుపై మోదీ, ముర్ము సానుభూతి

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం
జనరల్

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద
జనరల్

శ్రీశైలానికి వరద బంద్‌...గోదావరికి భారీ వరద

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా
క్రీడలు

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!