23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

Writer: Nithish 09:41 AM, 23 నవంబర్, 2026
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 11న గ్రీస్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. శనివారం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించింది. ఈ వేడుకకు సినీ, క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, నటుడు అజిత్ కుమార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ధోనీ తన భార్య సాక్షితో కలిసి వేడుకకు హాజరై కావ్య, అనిరుధ్‌లను ఆశీర్వదించారు. మరోవైపు అజిత్ కుమార్ తన భార్య షాలినితో కలిసి రిసెప్షన్‌కు వచ్చారు. అనంతరం సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా వీరితో జతకలిశారు. ధోనీ, అజిత్‌లను రజినీకాంత్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు ప్రముఖులు కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

వికసిత్ భారత్ భవిష్యత్ రూపకర్తలు యువతే.. గవర్నర్ అబ్దుల్ నజీర్

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలంలో కార్తీక రెండో సోమవారం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

సత్యసాయి బాబా జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహణ.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ట్యాగ్లు
కావ్య మారన్అనిరుధ్ రవిచందర్ఎంఎస్ ధోనీఅజిత్ కుమార్రజినీకాంత్కావ్య అనిరుధ్ వివాహంచెన్నై రిసెప్షన్ధోనీ ఫొటోలుఅజిత్ షాలినిసినీ ప్రముఖులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి
జనరల్

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!
సినిమాలు

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి
షోస్

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక
రాజకీయాలు

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్
జనరల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు
జనరల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్
రాజకీయాలు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
సినిమాలు

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!