
సినిమాలు

విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల మలివిడత పోరాటం రేపు ప్రారంభం కానుంది. వంటా వార్పు ఆందోళన రూపంలో నిర్వాసిత కుటుంబాలు నిరసనకు దిగనున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళన చేపడుతున్నట్లు నిర్వాసితులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. యూనియన్ నాయకులను బైండోవర్ చేశారు. ఆందోళన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!