
సినిమాలు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీకి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసులోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, విచారణలో తదుపరి చర్యలపై వారి నుంచి సమాధానాలు కోరింది.
అలాగే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ విచారణను ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!