Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

Writer: Pooja 04:04 PM, 13 జులై, 2026
ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ప్రముఖ గాయని పి. సుశీల, లెజెండరీ సింగర్ ఎస్. జానకి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని, ఆమె గాత్రం, సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో కొందరు స్వార్థపరులు తమ మధ్య లేనిపోని విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తమను దూరం చేయాలని చూసిన వారి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయంటూ భావోద్వేగంగా స్పందిస్తూ జానకికి కన్నీటి నివాళి అర్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

ట్యాగ్లు
పి. సుశీలఎస్ జానకిసంగీత దిగ్గజంనివాళిభారతీయ సంగీతంగాయని
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!