23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

Writer: Pooja 06:00 AM, 23 సెప్టెంబర్, 2026
నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియలో భాగంగా ‘సహేతుక వ్యత్యాసాలు’ పేరుతో ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్న విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నోటీసులు యాంత్రికంగా జారీ అవుతున్నాయన్న అభిప్రాయంతో, వాటిని పంపే ముందు అదనపు పరిశీలనలు, జాగ్రత్తలు అవసరమా అన్నది పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ‘సహేతుక వ్యత్యాసం’గా ఓటర్లను గుర్తించేందుకు అనుసరిస్తున్న ప్రాతిపదిక, ప్రమాణాలు స్పష్టంగా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం పేర్కొంది.

అంజలీ భరద్వాజ్, అమృతా జోహ్రీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, ఢిల్లీలో 33 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారని, వాటి వెనుక ఉన్న ప్రమాణాలు, కారణాలు స్పష్టంగా వెల్లడించడం లేదని వాదించారు. అయితే ఎన్నికల సంఘం తరఫున డీఎస్‌ నాయుడు పిటిషనర్లు తమ వాదనకు మద్దతుగా నిర్దిష్ట ఉదాహరణలు చూపలేదని, నోటీసుల కారణాలను ఓటర్లకు తెలియజేస్తున్నామని కోర్టుకు తెలిపారు. నోటీసుల పరిష్కారానికి సుమారు 15 వేల మంది బీఎల్‌ఓలు, 1,200 మంది ఈఆర్‌ఓలను నియమించినట్లు ఎన్నికల సంఘం వివరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు
ట్యాగ్లు
సుప్రీంకోర్టుఓటరు జాబితాప్రత్యేక ముమ్మర సవరణఎన్నికల సంఘంఢిల్లీ ఓటర్లుఓటరు నోటీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు
జనరల్

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు
క్రీడలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే
జనరల్

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు
జనరల్

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?
జనరల్

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!