Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

12:20 PM, 23 జూన్, 2026
కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ న్యాయ సమీక్ష పరిధికి అతీతమని, దానిని సాధారణంగా కోర్టులు పరిశీలించలేవని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించే నియామక విధానానికి మరింత బలం చేకూరిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే జడ్జీల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సీనియర్ జుడీషియల్ అధికారిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొంది. ఈ తీర్పు ప్రస్తుత న్యాయమూర్తుల నియామక వ్యవస్థకు మద్దతుగా నిలిచిన కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

ఫ్లిప్ కార్ట్  సేల్ డేట్ ఫిక్స్

ఫ్లిప్ కార్ట్ సేల్ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
సుప్రీంకోర్టుకొలీజియం వ్యవస్థన్యాయమూర్తుల నియామకంన్యాయవ్యవస్థఆర్టీఐ చట్టంజడ్జీల ఎంపికభారత న్యాయవ్యవస్థన్యాయ వార్తలుకోర్టు తీర్పుహిమాచల్ ప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
రాజకీయాలు

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?
జనరల్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..
టెక్నాలజీ

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ
జనరల్

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు
టెక్నాలజీ

భారత్‌లో బిగ్ టెక్ నియామకాల జోరు

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..
రాజకీయాలు

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి  వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!