5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

Writer: Nithish 07:52 AM, 5 నవంబర్, 2026
ఏపీలో పరిషత్‌ ఎన్నికల సమరం.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 7,767 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 2,61,52,377 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల నిర్వహణ కోసం 40,679 మంది పోలీసు సిబ్బంది, 1,90,322 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నవంబర్‌ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మరోవైపు భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, ఫిరంగిపురం, కాకుమాను మండలాల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరికలు

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు

ట్రంప్‌ ఎన్నికల ఓటమిపై మీమ్స్‌.. జ్ఞానేశ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ సెటైర్లు

రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్‌ యుద్ధమే ప్రధాన కారణం: జేడీ వాన్స్‌

రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్‌ యుద్ధమే ప్రధాన కారణం: జేడీ వాన్స్‌

ఇరాన్‌ యుద్ధం అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపింది: ట్రంప్‌
ట్యాగ్లు
ఏపీ పరిషత్‌ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుజెడ్పీటీసీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలుపోలింగ్‌ఓటర్లుఎన్నికల బందోబస్తుపోలీసు భద్రతఓట్ల లెక్కింపుగుంటూరు జిల్లా
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇరాన్‌ యుద్ధం అమెరికా మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపింది: ట్రంప్‌

తిరుమల ఆలయంలో అచ్యుతదేవరాయల కాలం నాటి శాసనం గుర్తింపు

తిరుమల ఆలయంలో అచ్యుతదేవరాయల కాలం నాటి శాసనం గుర్తింపు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?
బిజినెస్

బంగారం ధరలు మళ్లీ పైపైకి..సామాన్యులకు భారమేనా?

డెమోక్రాట్ల విజయంతో అమెరికా మార్కెట్లలో భారీ ర్యాలీ
జనరల్

డెమోక్రాట్ల విజయంతో అమెరికా మార్కెట్లలో భారీ ర్యాలీ

వెండి ధరకు మళ్లీ రెక్కలు..
బిజినెస్

వెండి ధరకు మళ్లీ రెక్కలు..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల హవా.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
రాజకీయాలు

ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ
జనరల్

ఏపీలో కొత్త పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సరళీకరణ

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్‌.. రోహిత్‌ రనౌట్‌పై గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అగ్నివీర్‌లకు భారీ ఊరట
జనరల్

అగ్నివీర్‌లకు భారీ ఊరట

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు
జనరల్

ముంబై నుంచి నవీ ముంబైకి అంతర్జాతీయ విమానాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు