31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

Writer: Nithish 06:44 AM, 31 జులై, 2026
పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

ఆందోళనలు, నిరసనల సమయంలో పరిస్థితులు అదుపుతప్పినప్పుడు జన సమూహాలను నియంత్రించేందుకు భద్రతా బలగాలు ఉపయోగించే పెల్లెట్‌ గన్లపై పూర్తిస్థాయి నిషేధం విధించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే వాటి వినియోగంలో దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వస్తే, ప్రతి కేసును విడివిడిగా పరిశీలించవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇటీవల జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ‘చలో పార్లమెంట్‌’ నిరసనలో విద్యార్థులపై ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) వినియోగించిన మందుగుండు సామగ్రికి సంబంధించిన రికార్డులను భద్రపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీస్‌ పరిశోధన, అభివృద్ధి విభాగం (బీపీఆర్‌డీ) మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లోనే పెల్లెట్‌ గన్లను వినియోగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. మెటాలిక్‌ పెల్లెట్‌ గన్లను పూర్తిగా నిషేధించాలన్న పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

ట్యాగ్లు
సుప్రీంకోర్టుపెల్లెట్ గన్స్నిరసనలుభద్రతా బలగాలుఆర్ఏఎఫ్జన సమూహ నియంత్రణసుప్రీంకోర్టు తీర్పుబీపీఆర్‌డీన్యాయ వార్తలుజాతీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు