25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తీవ్ర దుమారం రేపుతున్న తమిళనాడు మంత్రి ఫొటోలు

Writer: Pooja 09:33 AM, 25 ఆగస్టు, 2026
తీవ్ర దుమారం రేపుతున్న తమిళనాడు మంత్రి ఫొటోలు

తమిళనాడు రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. కారులో నుంచి బయటకు వస్తున్న మహిళను టీవీకే ప్రభుత్వంలోని పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి, శివకాశి ఎమ్మెల్యే ఎస్. కీర్తనగా కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన కీర్తన.. వీడియోలో ఉన్న మహిళ తాను కాదని స్పష్టం చేశారు. మహిళల దుస్తులు, రూపురేఖలు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజకీయ చర్చగా మార్చడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సరైన అంశాలు లేనప్పుడు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని కీర్తన ఆరోపించారు. వీడియోలో ఉన్న మహిళను అనవసరంగా వివాదంలోకి లాగారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. డీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి టీఆర్‌బీ రాజా కూడా మహిళల వ్యక్తిగత ఎంపికలపై సోషల్ మీడియాలో వేధింపులను ఖండించారు. ఈ ఘటనతో మహిళల గౌరవం, గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

శ్రీనగర్‌ జైలు నుంచి ఇద్దరు పోక్సో నిందితుల పరారీ

శ్రీనగర్‌ జైలు నుంచి ఇద్దరు పోక్సో నిందితుల పరారీ

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుఎస్ కీర్తనవైరల్ వీడియోసోషల్ మీడియా వివాదంమహిళల గోప్యతరాజకీయ దుమారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?
గాసిప్స్

షాకిస్తున్న ప్రశాంత్ వర్మ ప్లాన్?

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...
జనరల్

ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం...

ఇరుముడిపై వివాదం?
సినిమాలు

ఇరుముడిపై వివాదం?

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!
సినిమాలు

హీరోయిన్ కాదు.. నిర్మాతగా అలియా కొత్త అడుగు!

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెడీనా?

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!
సినిమాలు

రజనీ ఆత్మకథ.. తెరపైకి వస్తే అద్భుతమే!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి హాట్‌ యాంకర్‌ ఎంట్రీ?

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు
జనరల్

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రచారానికి NDSA, CWPRS నివేదికలే సమాధానం: హరీశ్ రావు

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌
షోస్

రాజకుమారి మాస్టర్‌ ప్లాన్‌...శ్రష్టికి షాక్‌

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి
సినిమాలు

నైజాం మార్కెట్‌లోనూ జోరు చూపిస్తున్న రవితేజ ఇరుముడి

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?
సినిమాలు

‘ఇరుముడి’ vs ‘టాక్సిక్’?

సూర్యకు మరో బిగ్ హిట్.. అమెరికాలో రచ్చ!
సినిమాలు

సూర్యకు మరో బిగ్ హిట్.. అమెరికాలో రచ్చ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!