22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

Writer: Chandrika 01:38 PM, 8 ఆగస్టు, 2026
తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

తమిళనాడులోని ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్ల వినియోగంపై హిందూ ధర్మాదాయ, దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వీఐపీ దర్శనం కోరుకునే వారు కనీసం ఒకరోజు ముందుగానే సంబంధిత ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేసుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాఖ పేర్కొంది.

ఆలయాల్లో వీఐపీలతో పాటు భద్రత, నిబంధనల అమలుకు అవసరమైన అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండేలా చూడాలని ఆదేశించింది. వారి కదలికలు సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ఆలయ ప్రాంగణాల్లో మొబైల్‌ ఫోన్ల వినియోగాన్ని కఠినంగా నిషేధించాలని ఆదేశించింది. భక్తులు ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, సెల్ఫీలు దిగడం, రీల్స్‌ చేయడం వంటివి చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆలయాల పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు మొబైల్‌ వినియోగంపై నిషేధాన్ని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్లేష్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
తమిళనాడు ఆలయాలువీఐపీ దర్శనంఆలయ నిబంధనలుమొబైల్ ఫోన్ నిషేధందేవాదాయ శాఖఆలయ మార్గదర్శకాలుభక్తులుఆలయ నిర్వహణఆధ్యాత్మికతతమిళనాడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మల్లేష్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
జనరల్

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
రాజకీయాలు

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్
క్రీడలు

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం
జనరల్

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష
జనరల్

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!