22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

Writer: Harika S 03:42 PM, 22 సెప్టెంబర్, 2026
బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించారు. సినీ రంగంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్‌లో సేకరించిన రక్తాన్ని విక్రయిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు. తన జీవితంలో ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సినిమాల్లో తాను తీసుకునే పారితోషికానికి సమానంగా రక్తాన్ని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలంటే ఎన్ని రక్తం ప్యాకెట్లు విక్రయించాల్సి వస్తుందో ఆలోచించాలని చిరంజీవి అన్నారు. ఎవరినుంచీ విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. సేవా కార్యక్రమంపై తప్పుడు ప్రచారం చేయడం అర్థరహితమని పేర్కొంటూ, ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని చిరంజీవి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

విజయ్–రష్మికల ‘ఎందయ్యా సామీ’ సాంగ్ విడుదల

డిసెంబర్‌లోగా నంది అవార్డుల ప్రదానం.. అవార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన!

చిన్న సినిమాలకే మనోజ్ బాజ్‌పాయ్ ఓటు.. భారీ చిత్రాలపై ఆసక్తి లేదంటూ క్లారిటీ!

ట్యాగ్లు
చిరంజీవిమెగాస్టార్ చిరంజీవిచిరంజీవి బ్లడ్ బ్యాంక్తెలుగు సినిమామెగా యూత్ ఫోర్స్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!