22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

Writer: Pooja 03:40 PM, 22 సెప్టెంబర్, 2026
డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో అనవసర రికార్డు నమోదు చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో 10 సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే ఔటై గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరడంతో ఈ రికార్డు అతని ఖాతాలో చేరింది. అంతకుముందు అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ 2019లో 9 డకౌట్లతో ఈ జాబితాలో ముందుండగా, పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ ఖాన్ 2024లో 9 డకౌట్లు నమోదు చేశాడు.

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అభిషేక్ శర్మకు ఈ ఏడాది డకౌట్లు ఇబ్బందికరంగా మారాయి. జపాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ కావడంతో 2026లో అతని టీ20 అంతర్జాతీయ డకౌట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రువాండా ఆటగాళ్లు జాప్పీ బిమన్యిమనా, ఆర్కిడ్ టుయిసెంగేతో పాటు పాకిస్థాన్ బ్యాటర్ సైమ్ ఆయూబ్ కూడా ఏడేసి డకౌట్లతో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

ట్యాగ్లు
అభిషేక్ శర్మటీ20 క్రికెట్డకౌట్ రికార్డుభారత్ జపాన్ మ్యాచ్టీ20 అంతర్జాతీయాలుభారత క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!