15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

Writer: Pooja 05:49 AM, 15 సెప్టెంబర్, 2026
అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహిళల్లో ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉత్తర కరోలినాలో ప్రత్యేక ‘దేశీ డాన్స్‌ వర్కౌట్‌’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడి ఓ పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ప్రముఖ జుంబా ఇన్‌స్ట్రక్టర్‌ మౌనిక కావలి మహిళలకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సౌమ్యశ్రీ తలంకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తానా హెల్త్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. పాల్గొన్న మహిళలందరికీ అమోఘం ఇండియన్‌ రెస్టారెంట్‌ సౌజన్యంతో ఉచిత అల్పాహారం అందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ తానా అధ్యక్షుడు డా. నరేన్‌ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్‌ రావు అభినందించారు. తానా ప్రతినిధి రవి (నాని) వడ్లమూడి, ప్రత్యేక ప్రాజెక్టుల కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి, టీమ్‌ స్క్వేర్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ కొత్తపల్లి, ఫౌండేషన్‌ ట్రస్టీ ఠాగూర్‌ మల్లినేనితో పాటు పలువురు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ట్యాగ్లు
తానాజుంబా కార్యక్రమంమహిళల ఆరోగ్యంఉత్తర కరోలినాదేశీ డాన్స్ వర్కౌట్తెలుగు సమాజం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
క్రీడలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం
జనరల్

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం
జనరల్

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌
జనరల్

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...
జనరల్

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
జనరల్

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!