30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం

Writer: Pooja 03:07 PM, 30 అక్టోబర్, 2026
రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం

ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా వివాదానికి దారితీసింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగులతో పాటు దేశానికి నష్టం కలుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆమె ఆరోపించారు. కింగ్‌ఫిషర్, వీడియోకాన్, ఏబీజీ షిప్‌యార్డ్ వంటి సంస్థలకు రాజకీయ పలుకుబడితో వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయని విమర్శించారు. 1957 నాటి ముంద్రా కుంభకోణం నుంచి యూపీఏ పాలన వరకు బ్యాంకుల్లో రాజకీయ జోక్యం జరిగిందని ఆమె పేర్కొన్నారు. పలుకుబడి ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, సామాన్య రుణగ్రహీతలకు కఠిన నిబంధనలు అమలు చేశారని ఎద్దేవా చేశారు. సంజయ్ గాంధీకి సన్నిహితులైన వారికి రుణాలు మంజూరు చేయడానికి నిరాకరించినందుకే 1976లో అప్పటి ఎస్‌బీఐ చైర్మన్ ఆర్.కె. తల్వార్‌ను పదవి నుంచి తొలగించారని కూడా ఆమె ఆరోపించారు.

రాజకీయ ఒత్తిళ్లతో మంజూరైన రుణాల కారణంగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రూ.25 వేల కోట్లకు పైగా మూలధనాన్ని సమకూర్చి బ్యాంకు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందని వివరించారు. ఐడీబీఐ వాటా విక్రయ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించామని, రెండో విడత బిడ్డింగ్‌లో బ్యాంకు విలువ రూ.3,917 కోట్లు పెరిగిందని పేర్కొన్నారు. రాఫెల్ వ్యవహారంలో చేసినట్లుగానే ఐడీబీఐ విషయంలోనూ రాహుల్ గాంధీ ఆరోపణలు నిలబడవని విమర్శించారు. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థకు సుమారు రూ.52,878 కోట్లకు విక్రయించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం, ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం వాటాలు ఉన్నాయి. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత కేంద్రం 15 శాతం, ఎల్‌ఐసీ 19 శాతం వాటాలను కొనసాగించనున్నాయి. అయితే ఈ ఒప్పందం సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు, తుది ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

ఛలో ఢిల్లీ.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర ప్రారంభం

ఛలో ఢిల్లీ.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర ప్రారంభం

రాహుల్ గాంధీ ఉంటే మోదీకి చాలు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ఉంటే మోదీకి చాలు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జమ్మికుంట ప్రజలకు చైర్మన్ హెచ్చరిక.. ఇదే!

జమ్మికుంట ప్రజలకు చైర్మన్ హెచ్చరిక.. ఇదే!

ఇజ్రాయెల్‌లో హంగ్‌ పార్లమెంట్‌.. నెతన్యాహుకు మరోసారి అధికారం దక్కేనా?
ట్యాగ్లు
ఐడీబీఐ బ్యాంక్నిర్మలా సీతారామన్రాహుల్ గాంధీఫెయిర్‌ఫాక్స్ సంస్థబ్యాంక్ వాటా విక్రయంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఇజ్రాయెల్‌లో హంగ్‌ పార్లమెంట్‌.. నెతన్యాహుకు మరోసారి అధికారం దక్కేనా?

మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు

మూసీ పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదు.. పేదల ఇళ్లను కూల్చొద్దు: రాంచందర్ రావు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జోషీమఠ్ సమీపంలో హెలికాప్టర్ క్రాష్
జనరల్

జోషీమఠ్ సమీపంలో హెలికాప్టర్ క్రాష్

‘ప్రాజెక్ట్ ప్రవీణ్’ విస్తరణ.. 2 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ!
జనరల్

‘ప్రాజెక్ట్ ప్రవీణ్’ విస్తరణ.. 2 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ!

కొత్త గ్యాడ్జెట్లను పరిచయం చేసిన అమెజాన్..
టెక్నాలజీ

కొత్త గ్యాడ్జెట్లను పరిచయం చేసిన అమెజాన్..

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం..
జనరల్

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?

ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ
జనరల్

ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ

రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం
రాజకీయాలు

రాహుల్ విమర్శలకు నిర్మల ఘాటు సమాధానం

ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రగడ.. రాహుల్‌కు నిర్మలమ్మ కౌంటర్
బిజినెస్

ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రగడ.. రాహుల్‌కు నిర్మలమ్మ కౌంటర్

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!
సినిమాలు

కర్వాచౌత్‌ వేడుకల్లో సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఫొటోలు!

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!
రాజకీయాలు

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?
జనరల్

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!