8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు

Writer: Shivani K 10:43 AM, 8 అక్టోబర్, 2026
అగ్గిపెట్టె మచ్చకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన అభిమానులు

తనదైన మాటతీరు, వినూత్నమైన హావభావాలు, ప్రత్యేకమైన మ్యానరిజంతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూయడంతో తిరుపతిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనారోగ్యంతో అక్టోబర్ 5న తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కిరణ్ కుమార్ మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తిరుపతి రూరల్‌లోని వైఎస్సార్ కాలనీలో జరిగిన కిరణ్ కుమార్ అంత్యక్రియలకు అభిమానులు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పిన డైలాగులు, హావభావాలు మీమ్స్‌గా మారి ఎంతోమందిని అలరించాయి. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, టీవీ కార్యక్రమాలతోనూ ఆయన మరింత ప్రజాదరణ పొందారు. ఆయనతో కలిసి వీడియోలు చేసిన యూట్యూబర్లు, కళాకారులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేశారు. నవ్వులు పంచిన అగ్గిపెట్టె మచ్చ ఇక లేరన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
ట్యాగ్లు
అగ్గిపెట్టె మచ్చకిరణ్ కుమార్తిరుపతిసోషల్ మీడియా స్టార్స్విమ్స్ ఆస్పత్రికిరణ్ కుమార్ అంత్యక్రియలుఅభిమానుల కన్నీటి వీడ్కోలువైఎస్సార్ కాలనీతెలుగు సోషల్ మీడియాసినీ వినోదం
Advertisement

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై
క్రీడలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రంగం సిద్ధం

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్
జనరల్

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌
సినిమాలు

గ్రాండ్‌ రిలీజ్ కు సిద్ధమైన ‘రణబాలి’ ట్రైలర్‌

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’
ఓటీటీ

ఓటీటీలోకి అడుగుపెట్టిన ‘మండాడి’

కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ
జనరల్

కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌
సినిమాలు

ఆర్‌ఆర్‌ఆర్‌ తరహాలో సహజమైన విధానాన్ని ఎంచుకున్నాం - దర్శకుడు రాహుల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!