22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

Writer: Chandrika 10:30 PM, 22 నవంబర్, 2026
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ జన చైతన్య సభలో ఆయన ప్రసంగించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం వారిని లక్షాధికారులుగానైనా చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్‌కు నాలుగు ఐటీ కంపెనీలను తీసుకొచ్చి కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఇప్పటివరకు ప్రారంభించకపోవడంపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో సంక్షేమం సున్నా, అభివృద్ధి గుండుసున్నా అన్నట్లుగా పరిస్థితి ఉందని కేటీఆర్ విమర్శించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పర్సంటేజీల పాలన సాగిస్తోందని ఆరోపించారు. అవినీతి, కమీషన్ల వ్యవహారాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే బయటపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో భవిష్యత్తు లేదని, వరంగల్లే భవిష్యత్తు నగరమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్‌

ట్యాగ్లు
కేటీఆర్రేవంత్‌రెడ్డిబీఆర్ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుకేసీఆర్హనుమకొండవరంగల్ అభివృద్ధిఎన్నికల హామీలుజన చైతన్య సభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
రాజకీయాలు

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..
రాజకీయాలు

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..
జనరల్

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..
టెక్నాలజీ

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..
టెక్నాలజీ

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!