1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Writer: Shivani K 09:14 AM, 1 అక్టోబర్, 2026
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్‌–2027 నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, హైదరాబాద్ మెట్రో ఫేజ్‌–1 స్వాధీనం, మెట్రో ఫేజ్‌–2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మూసీ రివర్‌ ప్రాజెక్టు ఫేజ్‌–1 అమలు, భూసేకరణకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్‌ దృష్టి సారించనుంది.

ఇక ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR) నిర్మాణం, నిధుల కేటాయింపు, అవసరమైన అనుమతులపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరవు భత్యం (DA), వేతన సవరణ సంఘం (PRC), పెండింగ్‌ బిల్లుల అంశాలు కూడా సమావేశం ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు విధివిధానాలు, దరఖాస్తులు, ప్రారంభ తేదీపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై వివిధ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

ట్యాగ్లు
తెలంగాణతెలంగాణ కేబినెట్కేబినెట్ సమావేశంగ్లోబల్ సమ్మిట్ 2027హైదరాబాద్ మెట్రోమూసీ రివర్ ప్రాజెక్టుప్రాంతీయ రింగ్ రోడ్డుప్రభుత్వ ఉద్యోగులుడీఏరాజీవ్ యువ వికాసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?
సినిమాలు

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
సినిమాలు

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?
ఆరోగ్యం

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌
క్రీడలు

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!