29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

Writer: Harika S 07:34 PM, 14 జులై, 2026
రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

తెలంగాణ ప్రభుత్వ శాఖలకు అద్దె వాహనాలు అందిస్తున్న యజమానులు రేపటి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో నెలవారీ వాహన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేల వరకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సమ్మెతో సచివాలయం సహా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థలకు అనుబంధంగా ఉన్న 5 వేలకుపైగా అద్దె వాహనాల సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే గత 12 నుంచి 22 నెలలుగా పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను వెంటనే విడుదల చేయాలని వాహన యజమానులు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

ట్యాగ్లు
తెలంగాణఅద్దె వాహనాల యజమానులుతెలంగాణ ప్రభుత్వంవాహనాల సమ్మెరవాణా వార్తలుఇంధన ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘పంచనామా’.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
ఓటీటీ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

సరిగమ ఆధిపత్యంపై సంజీవ్‌ గోయెంకా కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో
టెక్నాలజీ

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!