14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?

Writer: Harika S 08:09 PM, 14 జులై, 2026
అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?

మహిళల చట్టబద్ధమైన వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత లోక్‌సభ రద్దుతో పెండింగ్‌లో పడిన ఈ బిల్లును 2027 జనగణన నివేదికల ఆధారంగా మళ్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తాజా సర్వేల ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు 19.3 ఏళ్ల నుంచి 23.1 ఏళ్లకు పెరిగింది. ఈ మార్పులు కొత్త చట్టానికి అనుకూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

ట్యాగ్లు
పెళ్లి వయసుమహిళలుకేంద్ర ప్రభుత్వంపార్లమెంట్భారత వార్తలుజనగణన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెట్టిచాకిరి ఉత్పత్తుల దిగుమతులకు భారత్ బ్రేక్
జనరల్

వెట్టిచాకిరి ఉత్పత్తుల దిగుమతులకు భారత్ బ్రేక్

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు ఘన ఆరంభం
క్రీడలు

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు ఘన ఆరంభం

ముద్రగడ పద్మనాభం మృతికి ప్రముఖుల సంతాపం
జనరల్

ముద్రగడ పద్మనాభం మృతికి ప్రముఖుల సంతాపం

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల
సినిమాలు

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!
క్రీడలు

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?
జనరల్

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?
గాసిప్స్

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె
జనరల్

రేపటి నుంచి తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
జనరల్

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి ఓటర్ నమోదుపై ఈసీ వివరణ

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!