26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

Writer: Harika S 10:52 AM, 26 ఆగస్టు, 2026
ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వానికి ధాన్యం తీసుకుని, అందుకు అనుగుణంగా బియ్యం అందించకుండా బకాయిలు పెండింగ్‌లో ఉంచిన మిల్లర్లపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే సుమారు రూ.98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్‌పర్సన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు మహాదేవ ఇండస్ట్రీలో తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ, యాసంగి సీజన్లలో ధాన్యం తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదని, 2024లోనూ ధాన్యం తీసుకుని బియ్యం సరఫరా చేయలేదని అధికారులు గుర్తించారు. తనిఖీల్లో మిల్లులో ధాన్యం నిల్వలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంధాన్యం బకాయిలురైస్ మిల్లర్లుమహబూబాబాద్పౌరసరఫరాల శాఖవిజిలెన్స్ అధికారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?
షోస్

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు
క్రీడలు

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన
క్రీడలు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం
జనరల్

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!