
క్రీడలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్లాబ్ విస్తీర్ణానికి స్పష్టమైన పరిమితులు విధిస్తూ, ముందుభాగంలో గరిష్టంగా 3 అడుగుల వరకే పొడిగింపు అనుమతించనుంది. మిగిలిన మూడు వైపులా ఒక్కో అడుగుకే స్లాబ్ నిర్మాణాన్ని పరిమితం చేసింది.
ఇంకా 600 స్క్వేర్ ఫీట్ ఇంటికి గరిష్టంగా 750 స్క్వేర్ ఫీట్ స్లాబ్ మాత్రమే అనుమతించగా, 400 స్క్వేర్ ఫీట్ ఇంటికి 500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ పరిమితి విధించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణ ఖర్చులు, అప్పుల భారం తగ్గించడమే ఈ నిర్ణయ లక్ష్యమని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!