8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

Writer: Chandrika 11:36 PM, 7 అక్టోబర్, 2026
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచ స్థాయి పోటీతత్వమే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన డీఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. యువత ప్రతిభ కారణంగానే హైదరాబాద్ సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు దేశంలో ప్రముఖ గమ్యస్థానంగా ఎదిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డీఈ షా మూడు దశాబ్దాల ప్రస్థానం నగరంపై, తెలంగాణలోని ప్రతిభావంతులైన మానవ వనరులపై సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకానికి నిదర్శనమని అన్నారు. సంస్థ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్లు, మొత్తం బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ సామర్థ్యాన్ని తొలినాళ్లలోనే గుర్తించిన ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక సంస్థల్లో డీఈ షా ఒకటని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. 1996లో సుమారు 20 మంది ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థ, ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్‌లలో 2,000 మందికి పైగా ఉద్యోగులతో విస్తరించిందని తెలిపారు. టెక్నాలజీ, ఫైనాన్షియల్ రీసెర్చ్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, కార్పొరేట్ విభాగాల్లో సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోందన్నారు. నియోపొలిస్‌లో డీఈ షా ఏర్పాటు చేస్తున్న కొత్త కార్యాలయాన్ని స్వాగతించిన మంత్రి.. ఇది హైదరాబాద్, తెలంగాణ భవిష్యత్ వృద్ధిపై సంస్థకు ఉన్న నమ్మకానికి సంకేతమని అన్నారు. ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
ట్యాగ్లు
శ్రీధర్‌బాబుతెలంగాణహైదరాబాద్డీఈ షాడీఈ షా ఇండియాఐటీ పరిశ్రమలుతెలంగాణ యువతగ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లుటెక్నాలజీ హబ్నియోపొలిస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

దసరా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ
రాజకీయాలు

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు
జనరల్

ప్రపంచ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్
రాజకీయాలు

మీడియా ప్రశ్నలకు ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి- ప్రకాశ్‌రాజ్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..
జనరల్

SIR తర్వాత ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్..

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..
జనరల్

ఐఐటీ మద్రాస్‌లో కొత్త స్కిల్ కోర్సులు..

ఢిల్లీ పర్యటనలో  ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో చంద్రబాబు నాయుడు వరుస భేటీలు...

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...
సినిమాలు

ఎనిమిదేళ్ల ప్రేమకథపై తొలిసారి ఓపెన్ అయిన స్టార్ కపుల్...

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..
జనరల్

తెలంగాణలో వాయు కాలుష్య నియంత్రణకు కొత్త వ్యూహం..

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...
జనరల్

ఏపీ మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల జారీ...

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..
రాజకీయాలు

బారాఖంబ పీఎస్‌కు రాహుల్ గాంధీ..

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..
జనరల్

అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ మృతి..