26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

Writer: Harika S 11:19 AM, 26 సెప్టెంబర్, 2026
రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

తెలంగాణలో రెస్టారెంట్లపై TG SAFE అధికారులు సెప్టెంబర్ 24న ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం ఎనిమిది ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 15 రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన పలు ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు.

నిత్యం రద్దీగా ఉండే లక్కీ రెస్టారెంట్‌లో బొద్దింకలు, ఎలుకలు, ఈగలు, ఎలుకల మల విసర్జన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్స్‌పైర్డ్ ఫుడ్, పాడైన కూరగాయలను గుర్తించి అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు. కల్తీ అనుమానంతో 16 ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. వాటర్ రిపోర్ట్స్, హెల్త్ రికార్డులు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేకపోవడంతో పాటు ఫుడ్ హ్యాండ్లర్ల పరిశుభ్రతలో లోపాలు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న లక్కీ రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించారు. ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి రీ-ఇన్‌స్పెక్షన్ నిర్వహించనున్నారు. ఎనిమిది రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేసి కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. పాక్వాన్ గ్రాండ్‌లో 1,170 కిలోల ఎక్స్‌పైర్డ్ రైస్ బ్యాగులు, 45 కిలోల లేబులింగ్ లోపాలున్న నూడుల్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ

వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ

ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

ఉత్తరాంధ్ర వరదలపై చంద్రబాబు కీలక సమీక్ష.. అధికారులకు ఆదేశాలు

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు

కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ఓక్‌విల్లేలో ఒక్కటైన తెలుగువారు

ట్యాగ్లు
TG SAFEఆహార భద్రతరెస్టారెంట్ తనిఖీలుFSSAIతెలంగాణ రెస్టారెంట్లుఆహార భద్రత ఉల్లంఘనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత అమ్మాయిల సత్తా.. కబడ్డీలో గోల్డ్ మెడల్!

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!
జనరల్

రెస్టారెంట్లపై TG SAFE స్పెషల్ డ్రైవ్.. నిబంధనల ఉల్లంఘనలతో లైసెన్సులు రద్దు!

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!
సినిమాలు

నైజాంలో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. రెండో రోజూ సాలిడ్ వసూళ్లు!

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!
జనరల్

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ భేటీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కీలక చర్చ!

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!
జనరల్

హైదరాబాద్‌లో నిమజ్జనాల వేళ ట్రాఫిక్ కష్టాలు.. ట్యాంక్ బండ్ రోడ్లు బ్లాక్!

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!
జనరల్

ఏపీ స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ రెడీ.. ఏర్పాట్లు ముమ్మరం!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
సినిమాలు

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?
సినిమాలు

కల్కి జస్ట్ శాంపిల్ మాత్రమే.. అసలు కథ ముందుంది?

OG 2కి అసలు సవాలు ఇదేనా?
గాసిప్స్

OG 2కి అసలు సవాలు ఇదేనా?

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘రాకా’ ఆలస్యానికి అసలు కారణం ఇదేనా?

తమన్నాకు మళ్ళీ నిరాశే?
సినిమాలు

తమన్నాకు మళ్ళీ నిరాశే?

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు
రాజకీయాలు

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!