29, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ సక్సెస్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది - కేంద్ర మంత్రి గొయల్

Writer: Shivani K 08:29 PM, 29 అక్టోబర్, 2026
తెలంగాణ సక్సెస్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది - కేంద్ర మంత్రి గొయల్

తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమిట్‌ సన్నాహక సమావేశం దిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీయూష్ గోయల్.. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అభినందనీయమన్నారు. దృఢ సంకల్పంతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నాయని, రాష్ట్రాలు తమ ఆశయాలు, అభివృద్ధి లక్ష్యాలను ఒక వేదికపై వెల్లడించాలని సూచించారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. తాండూరు కందిపప్పు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు పొందిందని, రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియాకు 2.5 మెట్రిక్ టన్నుల కందిపప్పు ఎగుమతి అవుతోందని తెలిపారు. నిజామాబాద్ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, దేశీయ ఉత్పత్తులకు మరింత బ్రాండ్ విలువ కల్పించాలని సూచించారు. ప్రధాని మోదీ తెలంగాణలో పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, పీఎం మిత్ర పథకం కింద కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధితోనే ముడిపడి ఉందని అన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇజ్రాయెల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణలు.. ఖతార్ తీవ్ర ఖండన

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి

ట్యాగ్లు
తెలంగాణ అభివృద్ధిపీయూష్ గోయల్తెలంగాణ ప్రభుత్వంగ్లోబల్ సమిట్ఫ్యూచర్ సిటీరేవంత్ రెడ్డిశ్రీధర్ బాబుతాండూరు కందిపప్పునిజామాబాద్ పసుపుపారిశ్రామిక అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇజ్రాయెల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణలు.. ఖతార్ తీవ్ర ఖండన
జనరల్

జవహర్ నగర్ డంప్ యార్డు తొలగింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి: ఈటల రాజేందర్
రాజకీయాలు

జవహర్ నగర్ డంప్ యార్డు తొలగింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి: ఈటల రాజేందర్

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్
జనరల్

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం
జనరల్

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
జనరల్

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి
జనరల్

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి

పశ్చిమ బెంగాల్‌లో గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టుకు అభిషేక్ బెనర్జీ విజ్ఞప్తి

మంజీరా నీటి కొరతతో బీర్‌ తయారీ సంస్థల్లో కలవరం.. భూగర్భ జలాలపై ఆధారం

మియాపూర్ భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చారిత్రాత్మక విజయం

రాజేష్ ఖన్నా 'జీవిత భాగస్వామి' గుర్తింపు వివాదంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
గాసిప్స్

రాజేష్ ఖన్నా 'జీవిత భాగస్వామి' గుర్తింపు వివాదంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సక్సెస్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది - కేంద్ర మంత్రి గొయల్
జనరల్

తెలంగాణ సక్సెస్ లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుంది - కేంద్ర మంత్రి గొయల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!