22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

Writer: Pooja 07:04 PM, 22 జులై, 2026
దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గత పదేళ్లలో 152 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, వాటికి బాధ్యులైన ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండగా, విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం నాశనం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..

పొగాకు రైతులకు అండగా జగన్..

ట్యాగ్లు
రాహుల్ గాంధీవిద్యా వ్యవస్థనీట్ నిరసనలువిద్యార్థుల హక్కులుధర్మేంద్ర ప్రధాన్పార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ
జనరల్

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ
జనరల్

దేశ విద్యా వ్యవస్థను నాశనం చేశారు - రాహుల్ గాంధీ

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్
జనరల్

ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!